This post will no longer show to you. Undo
2022-01-09T19:41:03+00:00 ·
Cancel
అమరావతి: రేపట్నుంచి 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు. 10-13 వరకు హెల్త్ కేర్ వర్కర్లకు,12, 13వ తేదీల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు .. మున్సిపాల్టీలు, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులకు బూస్టర్ డోసులు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు.
#boosterdoses