This post will no longer show to you. Undo
2021-05-16T16:04:51+00:00 ·
Cancel
మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి!
#saipallavitelanganafans #saipallavi
Sai Pallavi: సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది సాయి పల్లవి. పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా తన క్యారెక్టర్‌ ముఖ్యమైందా లేదా అని చూసుకొని కథలను ఒప్పుకుంటుంది. పెద్ద హీరో సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే సున్నితంగా తిరస్కరిస్తుంది. అలా గత మూడేళ్లలో సాయిపల్లవి రూ.5 కోట్లు నష్టపోయిందట. అదెలా అంటారా?.. సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నంచి కోటి వరకు రెమ్యున...
Read More