This post will no longer show to you. Undo
2022-11-10T03:42:15+00:00 ·
Cancel
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరబిందో ఫార్మా ఎండీ శరత్‌రెడ్డి, వినయ్‌ బాబు అరెస్ట్.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా ఇద్దరు.. గత మూడ్రోజుల నుంచి ఇద్దర్ని ఢిల్లీలో విచారిస్తున్న ఈడీ.. విచారణ తర్వాత ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు