This post will no longer show to you. Undo
2023-07-05T05:32:13+00:00 ·
Cancel
నిర్మల్ కొయ్య బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంటుంది. వీటికి భారత్‌లోనే కాదు, కొన్ని ఇతర దేశాల్లోనూ గిరాకీ ఉంది.
ఈ బొమ్మలను తయారుచేసే కళాకారులను ‘నకాశీలు’ అంటారు. ఈ కళ గతంలో నిర్మల్ ప్రాంత పాలకులు, నిజాం నవాబుల ఆదరణ పొందింది.
నిర్మల్ కొయ్య బొమ్మలకు పొనికి చెట్టు నుంచి వచ్చే కలప మాత్రమే వాడతారు. అయితే ఈ చెట్టు అంతరించే దశకు చేరువైంది. దీంతో పొనికి చెట్టు సంరక్షణ ప్రభుత్వానికి ముఖ్యంగా మారింది. ‘తెలంగాణకు హరితహారం’ ద్వారా వాటి సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
పొనికి చెట్టు ప్రత్యేకత ఏమిటి?
ప...
Read More