This post will no longer show to you. Undo
2023-10-27T14:37:01+00:00 ·
Cancel
రైతు బంధు నిలిపివేయాలని నేను అన్నట్టు సీఎం కేసీఆర్ మాట్లాడడం దారుణం.. నవంబర్ 3వ తేదీలోపు రైతు బంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాత్రమే నేను అన్నాను.. కేసీఆర్ కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే.. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేసి, లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి-ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.
@NTV Breaking