This post will no longer show to you. Undo
2021-06-12T15:35:53+00:00 ·
Cancel
మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించిన బండి సంజయ్.. రేపు సాయంత్రం రానున్న రిపోర్ట్. తనతో ఉండే కొందరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో టెస్ట్ చేయించుకున్న సంజయ్. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న బండి సంజయ్
#Telangana #COVID19 #bandisanjay