This post will no longer show to you. Undo
2021-12-17T16:52:47+00:00 ·
Cancel
జియో కమాల్‌: ప్రపంచంలోనే చీపెస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌.. jio

ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్‌ ప్యాకెట్‌ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్‌ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్‌ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్‌ ద్వారా 10రూ.తోనే వన్‌ జీబీ పొందే వీలు ...
Read More