This post will no longer show to you. Undo
2021-12-17T16:53:43+00:00 ·
Cancel
వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతీసారి తనదైన సెలబ్రేషన్‌తో అభిమానులను అకట్టుకుంటాడు. ఇక పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన కాట్రెల్.. కరోనా బారిన పడడంతో ఒక్క మ్యాచ్‌కూడా ఆడకుండా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కాట్రెల్ ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన డ్రీమ్ హ్యాట్రిక్‌లో భాగం కావాలనుకుంటున్న ముగ్గురు బ్యాటర్ల గురించి అడిగినప్పుడు, కాట్రెల్ దానికి బదులుగా... “క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. మూడో వికెట్‌గా కోహ్లి వికెట్‌ ... Read More