This post will no longer show to you. Undo
2022-01-03T11:48:25+00:00 ·
Cancel
ఎంపీ,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి బెయిల్ నిరాకరణ

14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్

ఈనెల 17 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ

బండి సంజయ్ గారితో పాటు మరోఐదుగిరికి రిమాండ్ విధింపు