This post will no longer show to you. Undo
2022-02-10T17:16:54+00:00 ·
Cancel
గరుడ ప్లస్ ఛార్జీలు హైదరాబాద్ - విజయవాడ మధ్య రూ 100, హైదరాబాద్ - ఆదిలాబాద్ మధ్య రూ 111, హైదరాబాద్ - భద్రాచలం మధ్య రూ 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 తగ్గింపు-ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
#vcsajjanar #tsrtc #garudaplus