This post will no longer show to you. Undo
2022-02-19T03:59:56+00:00 ·
Cancel
తెలంగాణలో రూ.10వేల కోట్లు దాటిన రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం.. గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్‌ చేరుకోని ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ రూ.12,500 కోట్లు.. ఇప్పటికే రూ.10వేల కోట్లకు పైగా ఆదాయం

#Telangana