This post will no longer show to you. Undo
2022-06-03T23:51:36-04:00 ·
Cancel
ఇండస్ట్రీ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటంటే టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీలలో ఆలస్యంగా వేయాలని. సినిమాలు ధియేటర్లలోనే చూడాలి. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరో కూడా రావాలి-నిర్మాత అల్లు అరవింద్ (1/2)
#AlluAravind #ottnews #Tollywood