This post will no longer show to you. Undo
2021-06-14T07:53:17+00:00 ·
Cancel
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈట‌ల. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, త‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరిక‌. ఈట‌ల‌తో పాటు బీజేపీలో చేరిన ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌, అశ్వ‌ద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేత‌లు.
#EtelaRajender #BJP #Telangana