This post will no longer show to you. Undo
2021-06-21T06:42:21+00:00 ·
Cancel
బీజేపీలో చేరిన తరువాత మొదటి సారి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈటల రాజేందర్
#EtelaRajender
This post will no longer show to you. Undo
2021-06-14T07:53:17+00:00 ·
Cancel
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈట‌ల. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, త‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరిక‌. ఈట‌ల‌తో పాటు బీజేపీలో చేరిన ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌, అశ్వ‌ద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేత‌లు.
#EtelaRajender #BJP #Telangana
This post will no longer show to you. Undo
2021-06-13T07:12:46+00:00 ·
Cancel
రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల రాజేందర్.. జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్న ఈటల
#BJP #EtelaRajender #TRS #Telangana
This post will no longer show to you. Undo
2021-06-12T14:14:21+00:00 ·
Cancel
హైద‌రాబాద్‌: ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా.. అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి రాజీనామా లేఖ‌ను అంద‌జేసిన ఈట‌ల‌
#Telangana #Hyderabad #EtelaRajender
This post will no longer show to you. Undo
2021-06-11T14:57:24+00:00 ·
Cancel
ఈటెల రాజేంద‌ర్ నివాసానికి అశ్వద్ధామ రెడ్డి, రమేష్ రాథోడ్... బీజేపీలో చేరనున్న అశ్వద్ధామ రెడ్డి, రమేష్ రాథోడ్
#Telangana #BJP #EtelaRajender
This post will no longer show to you. Undo
2021-06-05T19:04:24+00:00 ·
Cancel
నా కంఠంలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ మాట జ‌వ‌దాట‌కుండా న‌డుచుకుంటా.. కేసీఆర్ పార్టీ అధ్య‌క్షుడే కాదు.. నాకు గురువు, మార్గ‌ద‌ర్శి, తండ్రితో స‌మానులు-హ‌రీష్‌రావు
#Telangana #trs #EtelaRajender #HarishRao