This post will no longer show to you. Undo
2022-01-09T14:42:05-05:00 ·
Cancel
తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌. నిబంధ‌న‌లు పాటిస్తూ స్వీయ నియంత్ర‌ణ చేసుకోవాలి. క‌రోనా ప‌ట్ల భ‌యాందోళ‌న‌కు గురికావద్దు. అశ్ర‌ద్ద చేయ‌కుండా మాస్కులు ధ‌రిస్తూ భౌతిక‌దూరం పాటించాలి. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి- సీఎం కేసీఆర్‌
#cmkcr