This post will no longer show to you. Undo
2022-01-09T19:43:49+00:00 ·
Cancel
హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.
#cmkcr #reviewmeeting
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2022-01-09T19:42:05+00:00 ·
Cancel
తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌. నిబంధ‌న‌లు పాటిస్తూ స్వీయ నియంత్ర‌ణ చేసుకోవాలి. క‌రోనా ప‌ట్ల భ‌యాందోళ‌న‌కు గురికావద్దు. అశ్ర‌ద్ద చేయ‌కుండా మాస్కులు ధ‌రిస్తూ భౌతిక‌దూరం పాటించాలి. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి- సీఎం కేసీఆర్‌
#cmkcr
This post will no longer show to you. Undo
2021-07-22T08:59:07+00:00 ·
Cancel
తెలంగాణలో నేటి నుంచి అమల్లోకి భూముల కొత్త ధరలు. ఒక్కో చోట.. ఒక్కో ధరను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.
#Telangana #cmkcr
This post will no longer show to you. Undo
2021-06-08T17:32:13+00:00 ·
Cancel
తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగింపు. ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపు.
#telangana #cmkcr #lockdown