This post will no longer show to you. Undo
2021-06-15T14:59:16+00:00 ·
Cancel
తెలంగాణ‌లో పాఠ‌శాల‌ల వేస‌వి సెల‌వులు పొడిగింపు.. రేప‌టి నుంచి ప్రారంభం కావాల్సిన పాఠ‌శాల‌లు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ ఉత్త‌ర్వులు
#Telangana #education #schools #teachers