This post will no longer show to you. Undo
2022-05-16T01:43:45+00:00 ·
Cancel
థామస్‌ కప్‌ కైవసం చేసుకున్న భారత్‌. ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత్‌ విజయం. తొలిసారి స్వర్ణం గెలిచిన భారత జట్టు. 14 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఇండోనేషియాపై గెలిచిన భారత్.

#ThomasCup #India
This post will no longer show to you. Undo
2022-02-07T07:14:17+00:00 ·
Cancel
భార‌త్‌లో ల‌క్ష దిగువ‌కు క‌రోనా రోజువారి కేసులు.. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు, మ‌రో 895 మంది కోవిడ్ బాధితులు మృతి

#India #COVID19
This post will no longer show to you. Undo
2022-01-28T03:49:32+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 2,51,209 క‌రోనా కేసులు... 627 మ‌ర‌ణాలు న‌మోదు...
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates
This post will no longer show to you. Undo
2022-01-21T05:11:41+00:00 ·
Cancel
ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 3,47,254 కరోనా కేసులు, 703 మరణాలు నమోదు... మరోవైపు దేశంలో 9,692కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

#IndiaFightsCorona #CoronavirusUpdates
This post will no longer show to you. Undo
2022-01-17T09:33:21+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 2,58,089 క‌రోనా కేసులు.. 385 మ‌ర‌ణాలు న‌మోదు...
#IndiaFightsCorona #Corona #Covid19
This post will no longer show to you. Undo
2022-01-10T05:17:48+00:00 ·
Cancel
భార‌త్‌లో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4033 ఒమిక్రాన్ కేసులు. ఒమిక్రాన్ బాధితుల్లో 1552 మంది డిశ్చార్జ్‌.
#OmicronVirus #OmicronVarient #India #Corona
This post will no longer show to you. Undo
2022-01-10T03:55:07+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 1,79,723 క‌రోనా కేసులు... 146 మ‌ర‌ణాలు న‌మోదు.
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates #COVID19
This post will no longer show to you. Undo
2021-08-01T04:45:05+00:00 ·
Cancel
నేటి నుంచి సాధారణ సెలవు రోజుల్లోనూ ఖాతాల్లో వేతనాలు జమ
#Banking #India
This post will no longer show to you. Undo
2021-07-31T07:59:11+00:00 ·
Cancel
భారత్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ టెన్షన్‌.. దేశంలో ఇప్పటి వరకు 70 డెల్టా ప్లస్‌ కేసులు, అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్‌ కేసులు
#India #COVID #DeltaPlusVariant
This post will no longer show to you. Undo
2021-06-30T04:44:15+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 45,951 క‌రోనా కేసులు, 817 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,03,62,848. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,98,454.

#India #IndiaFightsCorona #Covid19
This post will no longer show to you. Undo
2021-06-16T09:39:32+00:00 ·
Cancel
నేటి నుంచి దేశ‌వ్యాప్తంగా తెరుచుకోనున్న మ్యూజియాలు. తాజ్‌మ‌హ‌ల్‌లోకి సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి.
#Museums #India
This post will no longer show to you. Undo
2021-06-10T07:02:39+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 94,052 క‌రోనా కేసులు...6148 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,91,83,121. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,59,676.
#India #Covid19 #Coronavirus #Pandemic
This post will no longer show to you. Undo
2021-05-21T04:22:44+00:00 ·
Cancel
దేశంలో కొత్త‌గా 2,59,591 పాజిటివ్ కేసులు న‌మోదు, 4,209 మంది మృతి.. 3,57,295 మంది రిక‌వ‌రీ.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 30,27,925
#IndiaFightsCorona #COVID19 #Corona