This post will no longer show to you. Undo
2023-10-27T14:41:33+00:00 ·
Cancel
ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ హాజరైన అమితా
#IPS #AmitShah #Hyderabad #NationalPoliceAcademy #NTVNews #NTVTelugu
nFSynawLsLnGpa5q 15 Views
This post will no longer show to you. Undo
2022-11-09T07:33:06+00:00 ·
Cancel
హైదరాబాద్‌; కరీంనగర్‌లో ఈడీ, ఐటీ తనిఖీలు.. మొత్తం 9 గ్రానైడ్‌ కంపెనీల్లో కొనసాగుతోన్న సోదాలు.. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్‌ అక్రమాలు, ప్రభుత్వానికి రూ.750 కోట్లు నష్టం జరిగినట్టు ఫిర్యాదులు

#Hyderabad #Telangana #IncomeTax #enforcementdirectorate
This post will no longer show to you. Undo
2022-07-03T11:54:32+00:00 ·
Cancel
ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. కార్యవర్గ భేటీలో ఆర్థిక, రాజకీయ తీర్మానాలు,119 నియోజకవర్గాలకు వెళ్లిన..BJP జాతీయ ప్రతినిధులను అభినందించిన మోడీ
@BJP4Telangana

@bandisanjay_bjp
#BJP #Hyderabad #Telangana
This post will no longer show to you. Undo
2022-06-12T15:33:06+00:00 ·
Cancel
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ.. జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చలు.. కొత్త పార్టీ ప్రకటనతో భేటీకి ప్రాధాన్యం

#kcr #undavalli #Hyderabad
This post will no longer show to you. Undo
2022-05-27T03:10:24+00:00 ·
Cancel
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ క్లస్టర్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన హ్యుండాయ్

#Hyundai #Hyderabad #Telangana
This post will no longer show to you. Undo
2022-04-19T05:26:49+00:00 ·
Cancel
హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వహకుల వేధింపులకు మరో యువకుడు బలి.. జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌ ఆత్మహత్య

#Hyderabad #Police
This post will no longer show to you. Undo
2022-01-12T05:07:26+00:00 ·
Cancel
కరోనా విజృంభణతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యశాఖ ఆదేశాలు.. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకోవాలి-వైద్యశాఖ
#Telangana #Hyderabad #Corona #coronavirus
This post will no longer show to you. Undo
2021-12-20T04:13:35+00:00 ·
Cancel
తెలంగాణలో ఒమిక్రాన్‌ టెన్షన్‌.. ఒమిక్రాన్‌ బాధితుల్లో ఒకరికి సీరియస్‌, టిమ్స్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలింపు

#Telangana #Hyderabad #Omicron
This post will no longer show to you. Undo
2021-12-02T09:04:09+00:00 ·
Cancel
తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

#TelanganaFightsCorona #Hyderabad #OmicronVarient
This post will no longer show to you. Undo
2021-07-22T08:58:00+00:00 ·
Cancel
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం. అల్ప‌పీడ‌నానికి అనుబంధంగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం. ఇవాళ‌, రేపు తెలుగురాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.
#Rains #Andhrapradesh #Telangana #Hyderabad
This post will no longer show to you. Undo
2021-07-17T17:13:48+00:00 ·
Cancel
హైదరాబాద్‌: ఈ నెల 23 నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోనున్న థియేటర్లు
#Telangana #Hyderabad #Tollywood
This post will no longer show to you. Undo
2021-07-08T18:55:33+00:00 ·
Cancel
హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ.. త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్న రమణ
#Telangana #Hyderabad #TRS #TDP
This post will no longer show to you. Undo
2021-06-26T04:01:15+00:00 ·
Cancel
జులై 6 వ తేదీ నుండి జేఎన్టీయూ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు
#JNTUH #Hyderabad
This post will no longer show to you. Undo
2021-06-16T09:37:59+00:00 ·
Cancel
తెలంగాణ: ఆర్టీసి ఉద్యోగుల‌కు ఇంకా అంద‌ని జీతాలు. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ డిపోల వ‌ద్ద కార్మికుల ఆంధోళ‌న‌. న‌ల్లబ్యాడ్జీల‌తో ధ‌ర్నా.
#Hyderabad #RTC
This post will no longer show to you. Undo
2021-06-14T13:21:19+00:00 ·
Cancel
తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు, 12 మంది మృతి
#telangana #Hyderabad #COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-06-12T14:14:21+00:00 ·
Cancel
హైద‌రాబాద్‌: ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా.. అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి రాజీనామా లేఖ‌ను అంద‌జేసిన ఈట‌ల‌
#Telangana #Hyderabad #EtelaRajender
This post will no longer show to you. Undo
2021-06-11T08:12:16+00:00 ·
Cancel
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అధికారుల త‌నిఖీలు. హైద‌రాబాద్‌లోని కార్యాల‌యాలు, నివాసాల్లో త‌నిఖీలు. మ‌ధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశీ కంపెనీల‌కు మ‌ళ్లించార‌ని అభియోగాలు.
#NamaNageswaraRao #ED #Hyderabad
This post will no longer show to you. Undo
2021-06-06T08:13:21+00:00 ·
Cancel
హైద‌రాబాద్ః జూన్ 8 వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్‌. క‌రోనా ప‌రిస్థితులు, లాక్‌డౌన్‌, రైతు బంధుపై చ‌ర్చ‌. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల ప్రారంభం 9కి వాయిదా. ఒకే స‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా మంత్రులు ప్రారంభించాల‌ని సీఎం ఆదేశం.
#Hyderabad #Telangana