న్యూస్ ఫీడ్
2021-06-11T08:12:16+00:00
·
5 COINS
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అధికారుల తనిఖీలు. హైదరాబాద్లోని కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు. మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశీ కంపెనీలకు మళ్లించారని అభియోగాలు.
#NamaNageswaraRao #ED #Hyderabad
#NamaNageswaraRao #ED #Hyderabad