This post will no longer show to you. Undo
2021-06-11T08:12:16+00:00 ·
Cancel
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అధికారుల త‌నిఖీలు. హైద‌రాబాద్‌లోని కార్యాల‌యాలు, నివాసాల్లో త‌నిఖీలు. మ‌ధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని విదేశీ కంపెనీల‌కు మ‌ళ్లించార‌ని అభియోగాలు.
#NamaNageswaraRao #ED #Hyderabad