This post will no longer show to you. Undo
2021-06-30T04:44:15+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 45,951 క‌రోనా కేసులు, 817 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,03,62,848. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,98,454.

#India #IndiaFightsCorona #Covid19