This post will no longer show to you. Undo
2022-01-17T09:33:21+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 2,58,089 క‌రోనా కేసులు.. 385 మ‌ర‌ణాలు న‌మోదు...
#IndiaFightsCorona #Corona #Covid19
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2022-01-17T04:56:13+00:00 ·
Cancel
ఏపీలో నేటి నుంచి య‌థావిధిగా స్కూళ్లు ప్రారంభం. సంక్రాంతి సెల‌వుల త‌రువాత ఏపీలో విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం.
#AndhraPradesh #Schools #Covid19 #Education #Students
This post will no longer show to you. Undo
2021-12-08T03:57:49+00:00 ·
Cancel
ఒమిక్రాన్‌ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున్న థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం.. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

#OmicronInIndia #Covid19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-11-21T17:40:21+00:00 ·
Cancel
#TamilNadu sets target to achieve 100% vaccination against #Covid19 by month-end

#CovidVaccine
This post will no longer show to you. Undo
2021-06-30T04:44:15+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 45,951 క‌రోనా కేసులు, 817 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,03,62,848. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,98,454.

#India #IndiaFightsCorona #Covid19
This post will no longer show to you. Undo
2021-06-10T07:02:39+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 94,052 క‌రోనా కేసులు...6148 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,91,83,121. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,59,676.
#India #Covid19 #Coronavirus #Pandemic
This post will no longer show to you. Undo
2021-06-06T07:52:17+00:00 ·
Cancel
క‌ర్నూలుః ర‌మేష్ ఆసుప‌త్రి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌. అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌ని బాధితుల ఆంధోళ‌న‌. బిల్లులు తెల్ల‌కాగితంపై రాసి ఇస్తున్నార‌ని ఆరోప‌ణ‌.
#Kurnool #Covid19 #CoronaPandemic #Corona
This post will no longer show to you. Undo
2021-06-04T12:37:56+00:00 ·
Cancel
A #lioness in Vandalur zoo on the outskirts of Chennai is suspected to have died of #Covid19 infection.
Read: https://intdy.in/59ucf6
#ITCard | @Akshayanath