This post will no longer show to you. Undo
2021-05-30T05:21:02+00:00 ·
Cancel
తెలంగాణ వచ్చినప్పటి ఏ రోజు సంతోషంగా లేము....రోజు అవమానాలే. ఈటెలను ప్రగతి భవన్ కి రానీయకపోతే మూడు సార్లు ఇంటికి వచ్చి ఏడ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని మా ఆయనకు చెబుతా. నా ఆస్తులు అన్ని అమ్మి మా ఆయనకు ఇస్తా - ఈటల జమున
#CMKCR #etalarajendar
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-05-07T01:18:09+00:00 ·
Cancel
లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది కార్మికులు ఎక్కడపోతారు? లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది - సిఎం కెసిఆర్
#CMKCR #lockdown #TelanganaFightsCorona