This post will no longer show to you. Undo
2022-10-10T03:54:36+00:00 ·
Cancel
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్.. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావుని అరెస్ట్ చేసిన సీబీఐ.... లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ అరెస్ట్.. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీ తరలిస్తున్న సీబీఐ
#Delhiliquorscam #Abhisekrao #vijaynair #CBI