న్యూస్ ఫీడ్
2022-01-17T08:36:38+00:00
·
5 COINS
తూర్పుగోదావరి: ముగిసిన కోడి పందాలు. మూడు రోజులు పాటు జోరుగా సాగిన కోడి పందాల్లో చేతులు మారిన రూ.150 కోట్లు. మూడు వందల బరుల్లో సాగిన పందాలు.
#cockfight #kakinada #150crores
#cockfight #kakinada #150crores