This post will no longer show to you. Undo
2021-05-27T01:26:01+00:00 ·
Cancel
నేడు మార్కెట్‌లోకి 2డిజీ డ్ర‌గ్ విడుద‌ల‌. 10వేల సాచెట్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌నున్న డాక్ట‌ర్ రెడ్డీస్‌. 2డీజీ డ్ర‌గ్‌ను అభివృద్ది చేసిన డిఆర్‌డీఓ, డాక్ట‌ర్ రెడ్డీస్‌.
#2DGMedicine #2DG #DRDO #drreddys
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-05-17T06:21:23+00:00 ·
Cancel
ఢిల్లీ: ఉదయం 10:30 గంటలకు 2 డీజీ డ్రగ్ తొలి బ్యాచ్ విడుదల.  2 డిజీ డ్రగ్ ను విడుదల చేయనున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.  డాక్టర్ రెడ్డీస్, డిఆర్డిఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ ఔషధం.  
#Delhi #2DG #DRDO #DRreddys #COVID19