This post will no longer show to you. Undo
2022-10-10T03:54:36+00:00 ·
Cancel
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్.. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావుని అరెస్ట్ చేసిన సీబీఐ.... లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ అరెస్ట్.. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీ తరలిస్తున్న సీబీఐ
#Delhiliquorscam #Abhisekrao #vijaynair #CBI
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2022-02-07T04:51:03+00:00 ·
Cancel
ఢిల్లీ: నేడు ల‌తా మంగేష్క‌ర్‌కు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు నివాళులు.. సంతాప సూచ‌కంగా గంట‌పాటు ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

#Delhi #Parliament #RIPLataMangeshkar #LataMangeshkar
This post will no longer show to you. Undo
2022-02-07T04:48:09+00:00 ·
Cancel
#Delhi | #SchoolsReopen

నేటి నుంచి ఢిల్లీలో ప్రారంభమైన స్కూళ్లు. తొమ్మిది, ఆపై తరగతులకు మొదలైన ప్రత్యక్ష క్లాసులు
This post will no longer show to you. Undo
2021-12-01T11:10:04+00:00 ·
Cancel
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై వ్యాట్‌ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గింపు.. పెట్రోల్‌ ధర రూ.8 తగ్గించిన ఢిల్లీ సర్కార్

#Delhi #PetrolPrice
This post will no longer show to you. Undo
2021-05-17T06:21:23+00:00 ·
Cancel
ఢిల్లీ: ఉదయం 10:30 గంటలకు 2 డీజీ డ్రగ్ తొలి బ్యాచ్ విడుదల.  2 డిజీ డ్రగ్ ను విడుదల చేయనున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.  డాక్టర్ రెడ్డీస్, డిఆర్డిఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ ఔషధం.  
#Delhi #2DG #DRDO #DRreddys #COVID19
This post will no longer show to you. Undo
2021-05-09T07:11:00+00:00 ·
Cancel
ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు. మరోవారం పొడిగించిన సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్
#Delhi #lockdown