This post will no longer show to you. Undo
2021-08-04T15:31:29+00:00 ·
Cancel
వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు.. రేపటి నుంచే మీ అకౌంట్లలో రూ.10 లక్షలు జమ-సీఎం కేసీఆర్
#Telangana #KCR #DalithaBandhu
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-07-03T09:17:23+00:00 ·
Cancel
హైదరాబాద్‌: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను మూడు కోట్ల నుండి 5 కోట్లకు పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. నిధులను ఖర్చు చేయాలంటే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌ మంత్రి అప్రూవల్ కంపల్సరీ..

#Telangana #KCR #MLAs #MLCs
This post will no longer show to you. Undo
2021-05-21T04:23:55+00:00 ·
Cancel
నేడు వరంగల్ కు సీఎం కేసీఆర్.  ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను పరామర్శించనున్న సీఎం.  
#Warangal #KCR #TelanganaFightsCorona
This post will no longer show to you. Undo
2021-05-18T14:33:00+00:00 ·
Cancel
తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశం... ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్‌కు ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ‌
#Telangana #AyushmanBharat #KCR