This post will no longer show to you. Undo
2021-07-03T09:17:23+00:00 ·
Cancel
హైదరాబాద్‌: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను మూడు కోట్ల నుండి 5 కోట్లకు పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. నిధులను ఖర్చు చేయాలంటే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌ మంత్రి అప్రూవల్ కంపల్సరీ..

#Telangana #KCR #MLAs #MLCs