This post will no longer show to you. Undo
2021-11-27T03:28:05+00:00 ·
Cancel
ఈనెల 29న అండ‌మాన్ తీరంలో అల్ప‌పీడ‌నం. త‌మిళ‌నాడు, ద‌క్షిణ కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.
#TamilNadu #Rains #AndhraPradesh
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-07-22T08:58:00+00:00 ·
Cancel
వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం. అల్ప‌పీడ‌నానికి అనుబంధంగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం. ఇవాళ‌, రేపు తెలుగురాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు.
#Rains #Andhrapradesh #Telangana #Hyderabad
This post will no longer show to you. Undo
2021-06-09T03:46:17+00:00 ·
Cancel
క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం. తెల్ల‌వారుజాము నుంచి హుజూరాబాద్‌, జమ్మికుంట‌, వేముల‌వాడ‌, శంక‌ర‌ప‌ట్నం, సైదాపూర్‌లో భారీ వ‌ర్షం.
#Karimnagar #Rains #Telangana