This post will no longer show to you. Undo
2023-11-05T04:30:37+00:00 ·
Cancel
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో భేటీ అయిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి పవన్ కళ్యాణ్ పరామర్శ.
#PawanKalyan #ChandrababuNaidu #NadendlaManohar #TDP #JanaSenaParty #AndhraPradesh #NTVTelugu
This post will no longer show to you. Undo
2022-08-16T02:35:42+00:00 ·
Cancel
బంగాళాఖాతంలో బలహీనపడ్డ వాయుగుండం, నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం-వాతావరణశాఖ

#WeatherUpdate #AndhraPradesh #Telangana
This post will no longer show to you. Undo
2022-05-11T11:57:30+00:00 ·
Cancel
అమరావతి: అసని తుఫాన్‌ నేపథ్యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ప్రకటన, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు: 1070, 08645246600

#AndhraPradesh #Cyclone
This post will no longer show to you. Undo
2022-01-17T04:56:13+00:00 ·
Cancel
ఏపీలో నేటి నుంచి య‌థావిధిగా స్కూళ్లు ప్రారంభం. సంక్రాంతి సెల‌వుల త‌రువాత ఏపీలో విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం.
#AndhraPradesh #Schools #Covid19 #Education #Students
This post will no longer show to you. Undo
2022-01-11T08:02:12+00:00 ·
Cancel
ఏపీ: ఈ నెల 17 నుంచి అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్‌లో కేసుల విచారణ, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం

#AndhraPradesh #COVID19 #court
This post will no longer show to you. Undo
2022-01-11T04:10:13+00:00 ·
Cancel
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి... ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది...

#Tollywood #AndhraPradesh #movietickets #RGV #RRRMoive
This post will no longer show to you. Undo
2022-01-10T03:21:21+00:00 ·
Cancel
తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,235 మంది భక్తులు…తలనీలాలు సమర్పించిన 15,003 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు
#Tirumala #Tirupathi #TTD #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-12-24T04:20:05+00:00 ·
Cancel
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 37 థియేటర్లకు నోటీసులు జారీ, వారం రోజుల్లో థియేటర్లకు సంబంధించిన అన్ని అనుమతిపత్రాలను చూపించాలని ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

#AndhraPradesh #MovieTickets #CinemaTheatres
This post will no longer show to you. Undo
2021-12-20T04:21:35+00:00 ·
Cancel
తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 35,440 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 13,583 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు

#AndhraPradesh #ttd #Tirumala
This post will no longer show to you. Undo
2021-12-01T13:14:26+00:00 ·
Cancel
ఏపీలో వ‌ర‌ద ప‌రిస్థితిపై స్పందించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌. వ‌ర‌ద బాధితుల కోసం రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం. తాను చేసే సాయం చిన్న‌దైనా బాధితుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది- జూనియ‌ర్ ఎన్టీఆర్‌
#AndhraPradesh #Floods #JrNTR
This post will no longer show to you. Undo
2021-11-27T04:22:19+00:00 ·
Cancel
ఏపీ : కర్నూలులో ఒక్కసారిగా పడిపోయిన టమోట ధర. 4 రోజుల క్రితం కిలో టమోటా రూ. 100 . మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి సరుకు రావడంతో తగ్గిన టమోటా.
#Kurnool #AndhraPradesh #TomatoPrice
This post will no longer show to you. Undo
2021-11-27T03:28:05+00:00 ·
Cancel
ఈనెల 29న అండ‌మాన్ తీరంలో అల్ప‌పీడ‌నం. త‌మిళ‌నాడు, ద‌క్షిణ కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.
#TamilNadu #Rains #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-08-13T07:09:32+00:00 ·
Cancel
కాకినాడలో ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సందడి. "లాల్ సింగ్ చద్ద" షూటింగ్ నిమిత్తం కాకినాడ వచ్చిన అమీర్ ఖాన్.
#amirkhan #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-07-13T16:36:41+00:00 ·
Cancel
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
#Telangana #AndhraPradesh ..
This post will no longer show to you. Undo
2021-06-20T05:27:31+00:00 ·
Cancel
శ్రీకాకుళం: జిల్లాలో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. 300 గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్. కోవిషీల్డ్ తో పాటు కోవాగ్జిన్ టీకా పంపిణీ.
#Srikakulam #Vaccination #Vaccine #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-06-19T12:09:02+00:00 ·
Cancel
ఏపీలో కొత్తగా 5674 కరోనా కేసులు, 45 మరణాలు నమోదు
#AndhraPradesh #COVID19
This post will no longer show to you. Undo
2021-06-11T14:56:54+00:00 ·
Cancel
ఏపీలో ఇప్పటి వరకు 1,307 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు, 138 మంది మృతి
#AndhraPradesh #COVID19 #BlackFungus
This post will no longer show to you. Undo
2021-06-11T14:55:30+00:00 ·
Cancel
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించాం..స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తాం- మంత్రి ఆదిమూలపు సురేష్
#inter #tenthexams #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-06-07T14:27:07+00:00 ·
Cancel
వైజాగ్‌లో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం.. డీపీఆర్ సిద్దంగా ఉంది.. వెంటనే పనులు ప్రారంభించనున్నాం.. విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణం-అనీల్ కుమార్ సింఘాల్
#AndhraPradesh #COVID19
This post will no longer show to you. Undo
2021-06-04T02:32:12+00:00 ·
Cancel
విజ‌య‌వాడః గాంధీ న‌గ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం. ఫ‌ర్నీచ‌ర్ దుకాణంలో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు. మంట‌ల‌ను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది.
#Vijayawada #Fireaccident #AndhraPradesh
This post will no longer show to you. Undo
2021-05-22T02:27:03+00:00 ·
Cancel
నెల్లూరు: ఆనంద‌య్య‌ను అరెస్ట్ చేయ‌లేదు.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించాం-జిల్లా ఎస్పీ
#AndhraPradesh #Nellore #Krishnapatnam #anandayya
This post will no longer show to you. Undo
2021-05-12T05:32:45+00:00 ·
Cancel
తెలంగాణ లాక్ డౌన్: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో భారీగా నిలిచిన వాహనాలు.
#Telangana #lockdown #AndhraPradesh