This post will no longer show to you. Undo
2021-08-08T20:33:51+00:00 ·
Cancel
క్షణాల వ్యవధిలో వాట్సప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పేరుతో 90131 51515కి వాట్సప్‌ మేసేజ్‌ పంపాలి.. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు-కేంద్రం
#COVID19 #coronavaccin #coronavirus