This post will no longer show to you. Undo
2022-06-25T03:23:02+00:00 ·
Cancel
తెలంగాణలో కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

#Telangana #COVID19 #coronavirus
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2022-01-12T05:09:30+00:00 ·
Cancel
సింగర్‌ లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌.. ఐసీయూలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్‌

#COVID19 #coronavirus #LataMangeshkar
This post will no longer show to you. Undo
2022-01-12T05:07:26+00:00 ·
Cancel
కరోనా విజృంభణతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యశాఖ ఆదేశాలు.. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకోవాలి-వైద్యశాఖ
#Telangana #Hyderabad #Corona #coronavirus
This post will no longer show to you. Undo
2022-01-11T07:58:48+00:00 ·
Cancel
రేణూ దేశాయ్, అఖీరా నందన్ లకు కరోనా పాజిటివ్... థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్

#Tollywood #COVID19 #coronavirus #RenuDesai #akiranandan
This post will no longer show to you. Undo
2022-01-11T04:03:55+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 1,68,063 క‌రోనా కేసులు...277 మ‌ర‌ణాలు న‌మోదు..

#COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2022-01-07T09:46:09+00:00 ·
Cancel
అమెరికాలో ఒక్కరోజే 7.63 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

#USA #COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-12-08T03:57:49+00:00 ·
Cancel
ఒమిక్రాన్‌ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున్న థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం.. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

#OmicronInIndia #Covid19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-08-08T20:33:51+00:00 ·
Cancel
క్షణాల వ్యవధిలో వాట్సప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పేరుతో 90131 51515కి వాట్సప్‌ మేసేజ్‌ పంపాలి.. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు-కేంద్రం
#COVID19 #coronavaccin #coronavirus
This post will no longer show to you. Undo
2021-07-29T19:30:37+00:00 ·
Cancel
భారత్‌లో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్‌ కేసులు, 640 మరణాలు నమోదు
#COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-06-15T16:58:06+00:00 ·
Cancel
దేశ‌వ్యాప్తంగా రేప‌టి నుంచి తెరుచుకోన్న మ్యూజియాలు
#COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-06-14T13:21:19+00:00 ·
Cancel
తెలంగాణలో కొత్తగా 1,511 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు, 12 మంది మృతి
#telangana #Hyderabad #COVID19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-06-08T11:45:04+00:00 ·
Cancel
కరోనా థర్డ్‌ వేవ్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు.. థర్డ్ వేవ్‌ వస్తుందన్న ఆధారాలేవీ లేవు.. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని వెల్లడి
#CovidIndia #coronavirus #COVID19 #RandeepGuleria
This post will no longer show to you. Undo
2021-06-02T04:09:25+00:00 ·
Cancel
India registers 1,32,788 new cases in the last 24 hours..
#coronavirus #covid19 ...
This post will no longer show to you. Undo
2021-05-29T11:40:19+00:00 ·
Cancel
రాష్ట్రాల‌కు రెమిడెసివిర్‌ను నిలిపివేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాల‌ని ఉత్త‌ర్వులు
#COVID19 #coronavirus #remidesivir