This post will no longer show to you. Undo
2022-01-10T05:17:48+00:00 ·
Cancel
భార‌త్‌లో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4033 ఒమిక్రాన్ కేసులు. ఒమిక్రాన్ బాధితుల్లో 1552 మంది డిశ్చార్జ్‌.
#OmicronVirus #OmicronVarient #India #Corona
This post will no longer show to you. Undo
2022-01-04T03:38:26+00:00 ·
Cancel
దేశంలో థ‌ర్డ్‌వేవ్ ప్రారంభ‌మైంది. ముంబై, ఢిల్లీ, కోల్‌క‌తాలో న‌మోద‌వుతున్న 75 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌లే ఎక్కువ‌. 2 వారాల్లోనే ఒమిక్రాన్ దేశ‌మంతా వ్యాపించింది- కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌
#ThirdWave #Omicron #OmicronVarient
This post will no longer show to you. Undo
2021-12-11T03:14:43+00:00 ·
Cancel
మహారాష్ట్రలో మరో 6 ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. భారత్‌లో మొత్తం 32కి చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

#Maharashtra #OmicronVarient #Omicron
This post will no longer show to you. Undo
2021-12-02T09:04:09+00:00 ·
Cancel
తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

#TelanganaFightsCorona #Hyderabad #OmicronVarient