This post will no longer show to you. Undo
2022-01-12T05:12:01+00:00 ·
Cancel
ఢిల్లీ: ఎల్లుండి ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మోడీ స‌మావేశం. ఒమిక్రాన్ ప‌రిస్థితుల‌పై స‌మీక్షించ‌నున్న ప్ర‌ధాని.

#india #PMModi #COVID19 #Omicron
This post will no longer show to you. Undo
2022-01-10T05:17:48+00:00 ·
Cancel
భార‌త్‌లో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4033 ఒమిక్రాన్ కేసులు. ఒమిక్రాన్ బాధితుల్లో 1552 మంది డిశ్చార్జ్‌.
#OmicronVirus #OmicronVarient #India #Corona
This post will no longer show to you. Undo
2022-01-07T06:09:45+00:00 ·
Cancel
ఒమిక్రాన్‌ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక, ఒమిక్రాన్‌ కూడా డేంజరే, ఒమిక్రాన్‌ సోకినవాళ్లూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు, ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేం-డబ్ల్యూహెచ్‌వో

#Omicron #COVID19 #WHO
This post will no longer show to you. Undo
2022-01-04T03:38:26+00:00 ·
Cancel
దేశంలో థ‌ర్డ్‌వేవ్ ప్రారంభ‌మైంది. ముంబై, ఢిల్లీ, కోల్‌క‌తాలో న‌మోద‌వుతున్న 75 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌లే ఎక్కువ‌. 2 వారాల్లోనే ఒమిక్రాన్ దేశ‌మంతా వ్యాపించింది- కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌
#ThirdWave #Omicron #OmicronVarient
This post will no longer show to you. Undo
2021-12-20T04:15:13+00:00 ·
Cancel
ప్రపంచవ్యాప్తంగా 62 వేలు దాటిన ఒమిక్రాన్‌ కేసులు.. బ్రిటన్‌లో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్‌ కేసులు, భారత్‌లో 152కి చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

#OmicronVirus #Omicron #Covid_19
This post will no longer show to you. Undo
2021-12-20T04:13:35+00:00 ·
Cancel
తెలంగాణలో ఒమిక్రాన్‌ టెన్షన్‌.. ఒమిక్రాన్‌ బాధితుల్లో ఒకరికి సీరియస్‌, టిమ్స్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలింపు

#Telangana #Hyderabad #Omicron
This post will no longer show to you. Undo
2021-12-18T02:28:25+00:00 ·
Cancel
రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఒమిక్రాన్‌ వచ్చే అవకాశం లేదు.. వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై ప్రభావం ఎక్కువగా ఉంది-తెలంగాణ వైద్యశాఖ

#Telangana #Covid_19 #Omicron #vaccination
This post will no longer show to you. Undo
2021-12-14T04:22:13+00:00 ·
Cancel
యూకేలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం న‌మోదు. అధికారికంగా ప్ర‌క‌టించిన బ్రిటన్ ప్ర‌భుత్వం

#OmicronVirus #uk #COVID19
This post will no longer show to you. Undo
2021-12-11T03:14:43+00:00 ·
Cancel
మహారాష్ట్రలో మరో 6 ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. భారత్‌లో మొత్తం 32కి చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

#Maharashtra #OmicronVarient #Omicron
This post will no longer show to you. Undo
2021-12-08T03:57:49+00:00 ·
Cancel
ఒమిక్రాన్‌ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున్న థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం.. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం- ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌

#OmicronInIndia #Covid19 #coronavirus
This post will no longer show to you. Undo
2021-12-04T15:44:13+00:00 ·
Cancel
ఇండియాలో మూడవ ఒమిక్రాన్ కేసు. జింబాబ్వే నుంచి గుజరాత్ చేరుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్.
#Omicron #zimbabwe #gujarat #3rdcase
This post will no longer show to you. Undo
2021-12-02T09:04:09+00:00 ·
Cancel
తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

#TelanganaFightsCorona #Hyderabad #OmicronVarient
This post will no longer show to you. Undo
2021-12-01T04:31:08+00:00 ·
Cancel
ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదురుకునేది ఎలా...?
Watch video >> https://t.co/mGf0lPjVrH

#NTVtelugu #NTVNews #Omicron