This post will no longer show to you. Undo
2022-01-28T03:49:32+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 2,51,209 క‌రోనా కేసులు... 627 మ‌ర‌ణాలు న‌మోదు...
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2022-01-21T05:11:41+00:00 ·
Cancel
ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 3,47,254 కరోనా కేసులు, 703 మరణాలు నమోదు... మరోవైపు దేశంలో 9,692కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

#IndiaFightsCorona #CoronavirusUpdates
This post will no longer show to you. Undo
2022-01-17T09:33:21+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 2,58,089 క‌రోనా కేసులు.. 385 మ‌ర‌ణాలు న‌మోదు...
#IndiaFightsCorona #Corona #Covid19
This post will no longer show to you. Undo
2022-01-12T05:07:26+00:00 ·
Cancel
కరోనా విజృంభణతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యశాఖ ఆదేశాలు.. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకోవాలి-వైద్యశాఖ
#Telangana #Hyderabad #Corona #coronavirus
This post will no longer show to you. Undo
2022-01-10T05:17:48+00:00 ·
Cancel
భార‌త్‌లో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4033 ఒమిక్రాన్ కేసులు. ఒమిక్రాన్ బాధితుల్లో 1552 మంది డిశ్చార్జ్‌.
#OmicronVirus #OmicronVarient #India #Corona
This post will no longer show to you. Undo
2022-01-10T03:55:07+00:00 ·
Cancel
భార‌త్‌లో కొత్త‌గా 1,79,723 క‌రోనా కేసులు... 146 మ‌ర‌ణాలు న‌మోదు.
#IndiaFightsCorona #CoronaUpdate #CoronavirusUpdates #COVID19
This post will no longer show to you. Undo
2021-06-20T12:30:26+00:00 ·
Cancel
ఏపీలో నేడు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు.. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ
#andhrapradesh #CoronaVaccine #COVID
This post will no longer show to you. Undo
2021-06-10T07:02:39+00:00 ·
Cancel
ఇండియాలో కొత్త‌గా 94,052 క‌రోనా కేసులు...6148 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,91,83,121. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,59,676.
#India #Covid19 #Coronavirus #Pandemic
This post will no longer show to you. Undo
2021-06-07T14:25:42+00:00 ·
Cancel
దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్.. జూన్ 21 నుంచి రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్‌-ప్ర‌ధాని మోడీ
#PMNarendraModi #CoronaPandemic #COVID19 #Vaccination
This post will no longer show to you. Undo
2021-06-06T07:52:17+00:00 ·
Cancel
క‌ర్నూలుః ర‌మేష్ ఆసుప‌త్రి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌. అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌ని బాధితుల ఆంధోళ‌న‌. బిల్లులు తెల్ల‌కాగితంపై రాసి ఇస్తున్నార‌ని ఆరోప‌ణ‌.
#Kurnool #Covid19 #CoronaPandemic #Corona
This post will no longer show to you. Undo
2021-05-21T04:22:44+00:00 ·
Cancel
దేశంలో కొత్త‌గా 2,59,591 పాజిటివ్ కేసులు న‌మోదు, 4,209 మంది మృతి.. 3,57,295 మంది రిక‌వ‌రీ.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 30,27,925
#IndiaFightsCorona #COVID19 #Corona
This post will no longer show to you. Undo
2021-05-13T11:40:15+00:00 ·
Cancel
వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం. కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చే యోచన. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన.
#Corona #vaccine #Covaxin