This post will no longer show to you. Undo
2021-06-20T05:27:31+00:00 ·
Cancel
శ్రీకాకుళం: జిల్లాలో కొనసాగుతున్న మెగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్. 300 గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్. కోవిషీల్డ్ తో పాటు కోవాగ్జిన్ టీకా పంపిణీ.
#Srikakulam #Vaccination #Vaccine #AndhraPradesh
Sponsored
Adarsha Maruthi

@warangal.

This post will no longer show to you. Undo
2021-06-15T07:39:00+00:00 ·
Cancel
దేశంలో వ్యాక్సిన్ విక‌టించి తొలిమ‌ర‌ణం. అధికారికంగా దృవీక‌రించిన కేంద్రం. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు. డోసు తీసుకోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన రియాక్ష‌న్‌తో చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌.
#Vaccine #Vaccination
This post will no longer show to you. Undo
2021-06-07T14:25:42+00:00 ·
Cancel
దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్.. జూన్ 21 నుంచి రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్‌-ప్ర‌ధాని మోడీ
#PMNarendraModi #CoronaPandemic #COVID19 #Vaccination